Random Video

India Vs Bangladesh 1st T20: Arun Jaitley Stadium Amid Air Pollution! | #DelhiAirEmergency

2019-11-03 80 Dailymotion

Delhi T20I amid pollution crisis: Can coin at toss be spotted? Fans slam BCCI over scheduling
India vs Bangladesh: Even as the air quality in Delhi worsened despite early morning showers, India and Bangladesh cricketers are gearing up to play the 1st T20I at the Arun Jaitley Stadium on Sunday.
#IndiaVsBangladesh
#IndVsBan
#DelhiAirEmergency
#DelhiAirPollution
#DelhiPollution
#DelhiBachao
#ArunJaitleyStadium
#RohitSharma
#ViratKohli
#BCCI
#souravganguly

భారత పర్యటనలో బంగ్లాదేశ్‌ మూడు టీ20లు, రెండు టెస్టులు ఆడనుంది. ఆదివారం ఇరు జట్ల మధ్య అరుణ్‌ జైట్లీ స్టేడియంలో తొలి టీ20 మ్యాచ్‌తో ఈ పర్యటన ప్రారంభం కానుంది. ఈ రోజు తొలి టీ20 జరగనున్న దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రస్థాయిలో ఉన్న సంగతి తెలిసిందే. పొగ, దుమ్మూ, ధూళీ, మంచు ఢిల్లీని సతమతం చేస్తున్నాయి. ఇక దీపావళి తర్వాత ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాద స్థాయిలో ఉంది.